News

మెదక్ చర్చ్ ముందు మందకృష్ణ దీక్ష


జిల్లా చర్చ్ ముందు ఎంఆర్‌పిఎస్ నేత మందకృష్ణ మాదిగ దీక్షకు దిగారు. వేములవాడ, యాదాద్రి తరహాలో చర్చి, మసీదులకు కూడా రూ. 100 కోట్ల చొప్పున కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో డిమండ్ చేసియన క్రిష్ణ నేదు దీక్షకు తెరతీయటం తెలంగాణ లో చర్చనీయమ్షమైంది....